Stock Market: లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్ల సూచీలు ..! 7 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో మొదలయ్యాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 23,800 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ మొదలు పెట్టాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 323 పాయింట్లు పెరిగి 78,806 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 23,854 వద్ద కొనసాగుతుంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి 85.34 వద్ద వుంది.